యాక్షన్‌లోకి దిగిన హైడ్రా.. ఆ ఏరియాపైనే ఫోకస్.. సర్వే పూర్తి, బుల్డోజర్లు రావటమే తరువాయి..!

1 month ago 6
హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పర్యవేక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా.. మరోసారి రంగంలోకి దిగింది. నగరవ్యాప్తంగా ఉన్న చెరువుల కబ్జాల విషయపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన హైడ్రా.. ఈసారి పకడ్బంధీగా యాక్షన్ షురూ చేసింది. ఈ క్రమంలోనే పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులోని పెద్ద చెరువు కబ్జాకు గురైందని వచ్చిన ఫిర్యాదుల మేరకు.. బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు సర్వే చేపట్టారు.
Read Entire Article