యాదగిరి క్షేత్రానికి కొత్త స్వాగత తోరణం.. నిర్మాణానికి ఆలయ ఛైర్మన్ భారీ విరాళం

1 hour ago 1
యాదగిరిగుట్టకు వచ్చే మార్గంలోని రాయగిరి వద్ద 40 ఏళ్ల నాటి స్వాగత తోరణాన్ని తొలగించి కొత్తగా భారీ తోరణం నిర్మించనున్నారు. 100 అడుగుల వెడల్పు, 5.5 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ తోరణానికి పాలక మండలి ఛైర్మన్‌ సత్యనారాయణరెడ్డి రూ.3.16 కోట్ల సాయం అందించనున్నారు. ఇదే సమయంలో భక్తుల సౌకర్యాల కోసం పాలక మండలి ఇటీవల 26 నిర్ణయాలు తీసుకుంది. అన్నప్రసాదం సామర్థ్యం పెంపు, దీక్షాపరుల మండపం, నిత్యకల్యాణ మండపం, ఆన్‌లైన్‌ సేవలు, మెట్ల మార్గంపై పైకప్పు, సోలార్‌ పవర్‌ వంటి పనులు చేపట్టనున్నారు.
Read Entire Article