యాదగిరి గుట్ట వెళ్లే భక్తులకు అలర్ట్.. వాటి ధరలు భారీగా పెంపు

10 months ago 16
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరను పెంచారు. ఇదివరకూ రూ.800గా ఉన్న టికెట్ ధరను రూ.1000కి పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శ్రావణమాసం ప్రారంభం సందర్భంగా ఈ ధర పెంపు జూలై 25 నుంచి అమల్లోకి వచ్చింది. పెంచిన ధరతో భక్తులకు అదనంగా పూజా సామగ్రి అందజేయనున్నారు.
Read Entire Article