ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో శాస్త్రోక్తంగా స్వర్ణ గోపురం మహా కుంభాభిషేకం నిర్వహించారు. వానమామలై మఠం 31వ పిఠాధిపతి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కత్రువు నిర్వహించారు. నేటి నుంచి యాదగురిగుట్టకు వెళ్లే భక్తులకు స్వర్ణమయమైన ఆలయం కనువిందు చేయనుంది.