యువ వైద్యురాలి హత్య.. షాద్‌నగర్‌లో దారుణం

2 weeks ago 3
Hyderabad: షాద్‌నగర్‌లో ఓ యువతి దారుణంగా హత్యకు గురైంది. యువ వైద్యురాలిని సజీవ దహనం చేసినట్లు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం సోదరికి ఫోన్ చేసి భయం భయంగా ఉందని చెప్పడం కలకలం రేపుతోంది.
Read Entire Article