ప్రస్తుత సమాజంలో ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడికెళ్లినా వారికి వేధింపులు ఆగటం లేదు. కొందరు ఆడపిల్లలు ప్రతిఘటించి వేధింపులకు గురి చేసిన మృగాలపై తిరగబడతున్నారు. అటువంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'రీల్ కాదు రియల్.. ఆడపిల్ల ఇలా ఉండాలి' అనే క్యాప్షన్‌తో వైరల్ చేస్తున్నారు. అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.