యూట్యూబర్‌ హర్షసాయి ఫౌండేషన్ పేరుతో.. పాపం ఆ యువకుడు, ఏం జరిగిందంటే!

4 months ago 11
Anantapur Cyber Criminals Cheating: తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ యూట్యూబర్ హర్షసాయి ఫౌండేషన్ పేరు చెప్పి ఓ యువకుడిని మోసం చేశారు. నానమ్మ వైద్య ఖర్చుల కోసం సాయం కోరితే, రివర్స్‌లో ఆ యువకుడి నుంచి డబ్బులు తీసుకుని ముంచేశారు. ఈ కేటుగాళ్లు బయప్ప నుంచి విడతల వారీగా రూ.1.85 లక్షలు వసూలు చేశారు.. సాయం చేయమని అడిగితే ఆ యువకుడ్ని బెదిరించారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article