యోగా సాధనతో నిత్య యువకుడై.. నవ్యాంధ్ర రథ సారథి ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

1 year ago 20
Chandrababu Naidu Yoga Journey: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన ఫిట్‌నెస్‌కు హెల్దీ ఫుడ్‌తో పాటుగా మరో సీక్రెట్ కూడా ఉందని మీకు తెలుసా.. ఆయన ఈ వయసులోనూ ఇంత యాక్టివ్‌గా ఉన్నారంటే కారణం యోగానే అని ఎంతమందికి తెలుసు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి నేటి వరకు యోగాను ప్రోత్సహిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆయన గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article