రంగంలోకి దిగిన ప్రభుత్వం.. డబుల్ బెడ్రూం ఇల్లు అద్దెకు ఇచ్చే వారిపై..

7 months ago 8
Mobile App for Checking Double Bedroom Houses: గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో లబ్ధిదారులు నివాసం ఉండటం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం తనిఖీలకు సిద్ధమైంది. ఇందుకోసం 'హౌసింగ్ కాలనీస్ ఇన్‌స్పెక్షన్' మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల వివరాలు సేకరిస్తారు. అద్దెకు ఇస్తే నోటీసులు జారీ చేస్తారు. ఇప్పటికే 1.36 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించగా, చాలామంది వాటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించారు.
Read Entire Article