ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలేవి లేవు. చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే కలెక్షన్లు రాబడుతున్నాయి. మేకర్స్ సైతం.. ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ కొత్తగా ఉందనిపిస్తే చాలు.. గ్రాండియర్ స్కేల్‌లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.