రహస్య గోరఖ్ మెడలో తాళికట్టిన కిరణ్ అబ్బవరం.. లవ్ బర్డ్స్ పెళ్లి ఫోటోలు వైరల్
5 months ago
6
Kiran Abbavaram Wedding Photos: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఓ ఇంటివాడయ్యాడు. తనతో ఫస్ట్ నటించిన హీరోయిన్ రహస్య గోరఖ్ మెడలో తాళి కట్టి సంప్రదాయ పద్దతిలో తన జీవితభాగస్వామిని చేసుకున్నాడు.