రహస్యంగా ఉండాల్సిన విషయం దేశాలు దాటింది.. వాళ్లు ఒక్క క్లిక్ చేస్తే అంతే సంగతి: సీఎం రేవంత్

1 month ago 3
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదం సందర్భంగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ విషయంలో జరిగిన అక్రమాలను సభలో వివరించారు. సీఎంకు, రెవెన్యూ శాఖకు మధ్య గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని దేశాలు దాటించారని.. వాళ్లు ఒక్క క్లిక్ చేస్తే చాలు సమాచారం అంతా క్రాష్ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Entire Article