రాగి లడ్డూలు, పాలకూర పకోడీలు.. అంగన్‌వాడీ కేంద్రాల్లో అదిరిపోయే మెనూ..

10 months ago 22
పాలకూర పకోడీలు, మునగాకు కూర, రాగి లడ్డూలు, నువ్వుండలు.. ఏంటీ మెను అనుకుంటున్నారా.. ఎక్కడో కాదు అంగన్‌వాడీ కేంద్రాలలో.. అదేంటీ మా దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్‌లో ఇవన్నీ ఇవ్వడం లేదని అనుకోవద్దు. ఏపీలోని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో మాత్రమే దీనిని అమలు చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలలో పోషణ మాసోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వెరైటీ వంటకాలను చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్నారు.
Read Entire Article