రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా వృద్ధులకు ఎంతో మేలు జరగనుంది. ఈ కార్యక్రమం అమలు సజావుగా సాగితే.. వృద్ధులపై వేధింపులను అరికట్టవచ్చని భావిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 47 పోలీసు స్టేషన్లలో దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా కార్యక్రమాలు ప్రారంభించారు. సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సర్న్ డెస్క్ పేరుతో ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ