రాజమండ్రి కల్తీ పాల ఘటన: నలుగురు మృతి, అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన

5 months ago 25
AP CM Chandrababu on Rajahmundry Adulterated milk issue: రాజమండ్రిలో మరణాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు చంద్రబాబు తెలిపారు. ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన సీఎం.. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. పాల కల్తీ జరిగినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Read Entire Article