Rajamahendravaram Car Driver Rs 2 Crore Theft: రాజమహేంద్రవరంలో యజమానికి కారు డ్రైవర్ ఊహిచని షాకిచ్చాడు. జిమ్‌కు వెళ్లొచ్చేలోగా రూ.2 కోట్లతో పారిపోయాడు. సురేష్‌కుమార్‌కు ఓ పరిశ్రమ ఉంది.. ఆయన తన కారులో రూ.2కోట్లు సర్దుకుని జిమ్‌కు వెళ్లారు. ఆయన జిమ్ పూర్తి చేసుకుని వచ్చి చూసేసరికి కారు ఉందని కాని డ్రైవర కనిపించలేదు.. లోపల చూస్తే డబ్బులు లేవు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.