రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా మాత్రమే సంక్రాంతి శోభ ద్విగుణీకృతమవుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని రేవంత్ సర్కార్‌కు కీలక సూచన చేశారు.