రాజీవ్ యువ వికాస పథకం.. అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..

4 days ago 4
రాజీవ్ యువ వికాస పథకం తెలంగాణలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ పథకం కింద ఆర్థిక సహాయం రెండు దశల్లో విడుదల చేయబడుతుందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. లబ్ధిదారులకు వ్యాపార నిర్వహణపై శిక్షణ కూడా ఇస్తారు. రూ. 50 వేల నుండి రూ. 4 లక్షల వరకు రాయితీపై ఆర్థిక సహాయం అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article