రాజీవ్‌ యువ వికాసం రూ.4 లక్షల ఆర్థిక సాయం.. ఇప్పటి వరకు వచ్చిన అఫ్లికేషన్లు ఎన్ని లక్షలంటే..?

11 months ago 19
నిరుద్యోగ యువత తమ సొంత కాళ్లపై నిలబడి వ్యాపారం చేసుకునేందుకు తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ స్పందన వస్తోంది. యువత పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఏప్రిల్ 2 నాటికే తెలంగాణ వ్యాప్తంగా 6.2 లక్షల అఫ్లికేషన్లు రాగా.. గడువు ముగిసే నాటికి 20 లక్షల అర్జీలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Entire Article