రాజీవ్ యువ వికాసం.. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల రుణం, మంజూరయ్యేదెన్నడు..?

11 months ago 23
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'రాజీవ్ యువ వికాసం' పథకం అమలులో జాప్యం జరుగుతోంది. స్వయం ఉపాధి కోసం వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నా.. ఆర్థిక సహాయం అందడంలో ఆలస్యం అవుతోంది. రుణాలు మంజూరులో బ్యాంకుల నిరాకరణ, సిబిల్ స్కోర్ నిబంధనలు నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఈ పథకం ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందోనని నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు.
Read Entire Article