రాజీవ్ యువ వికాసంపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎప్పటి నుంచంటే

8 months ago 9
CM Revanth Reddyon Rajiv Yuva Vikasam: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ రైతు భరోసా నిధులను విడుదల చేసింది. త్వరలోనే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం, ఉపాధి కల్పించనున్నారు. ఇప్పటికే 16 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, 5 లక్షల మంది అర్హులను గుర్తించారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తామని సీఎం తెలిపారు.
Read Entire Article