రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను విక్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దశల వారీగా విక్రయానికి నిర్ణయం తీసుకుంది. రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్ ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న టవర్స్, ఖాళీ స్థలాలు విక్రయించనున్నారు. తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని సర్కార్ భావిస్తోంది.