రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్లకు బహిరంగ వేలం.. తొర్రూర్‌లో చదరపు గజం గరిష్ఠంగా ఎంతంటే..?

3 weeks ago 4
హైదరాబాద్ శివారు తొర్రూరులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఓపెన్ ప్లాట్లు వేలం వేసింది. ఈ వేలంలో మెుత్తం 105 ప్లాట్లు ఉండగా.. వాటిని దక్కించుకునేందుకు పలువురు పోటీపడ్డారు. గరిష్ఠంగా చదరపు గజం రూ.45 వేలు పలికినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి రూ.56 కోట్ల మేర ఆదాయం సమకూరింది.
Read Entire Article