రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్.. తొర్రూరులో రికార్డు ధర, గజం ఎంత పలికిందంటే..?

10 months ago 15
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్వహించిన ఓపెన్ ప్లాట్ల వేలానికి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన తొర్రూరులో నిర్వహించిన వేలంలో 100 ప్లాట్లను వేలం వేయగా.. చదరపు గజం రూ.65,700 వరకు పలికింది. ఈ వేలం ద్వారా కార్పొరేషన్‌కు రూ.105 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో బహదూర్‌పల్లిలో నిర్వహించిన వేలంలో కూడా మంచి స్పందన వచ్చింది.
Read Entire Article