రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. యువనేతకు జాక్‌పాట్, ఆయనకు మరోసారి అవకాశం

3 months ago 19
ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను టీడీపీ తన ముగ్గురు అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్‌లను ప్రకటించింది. సామాజిక సమీకరణాలు, యువత ప్రోత్సాహం, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు వీరిని ఎంపిక చేసి బీ-ఫామ్‌లు అందజేశారు. జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఇప్పటికే నామినేషన్ వేయగా.. టీడీపీ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో కూటమికున్న బలంతో ఈ నలుగురి ఎన్నిక ఏకగ్రీవం కావడం దాదాపు ఖాయమైంది.
Read Entire Article