రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

11 months ago 20
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల మూడు రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. ఈదురు గాలులతో పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఈ వర్షాలు ఖరీఫ్ సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు సాగుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
Read Entire Article