రాబిన్‌హుడ్ చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు.. క్రేజీ విషయాలు చెప్పిన హీరో నితిన్

4 hours ago 1
హీరో నితిన్, శ్రీలీల నటించిన రాబిన్‌హుడ్ మార్చి 28న విడుదల కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.
Read Entire Article