రాష్ట్రంలో పెరుగుతన్న ఆర్టీసీ డ్రైవర్ల ఆత్మహత్యాయత్నాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

1 hour ago 3
ఆర్టీసీ సమ్మె చేస్తున్న డ్రైవర్లు, సిబ్బంది.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు డ్రైవర్లు పెట్రోల్, డీజిల్ పోసుకుని చనిపోయేందుకు సిద్ధపడటంతో.. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ల ఆత్మహత్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. పలువురు మంత్రులు కూడా ఆర్టీసీ సిబ్బందికి ధైర్యం చెప్పారు.
Read Entire Article