తెలంగాణలో గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి పులి పంజా విసురుతుందని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.