రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి రంగనాథ్.. క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్

4 months ago 22
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఎంత పవర్ ఫుల్ అనేది ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తెలిసింది. అక్రమ కట్టడాలు కనిపిస్తే.. హైడ్రా బుల్డోజర్లు వచ్చి కూల్చేస్తాయి అనే భయం ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రాపై, హైడ్రా కమిషనర్‌పై ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో.. అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఆయన రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని.. పదవీ విరమణ తర్వాత వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article