రిటైర్డ్‌ జడ్జిని కూడా వదలని సైబర్ నేరగాళ్లు.. డిజిటల్‌ అరెస్ట్‌‌తో రూ.1.66 కోట్లు టోకరా

3 hours ago 2
మనీలాండరింగ్‌ కేసు పేరుతో సైబర్ నేరగాళ్లు ఏకంగా రిటైర్డ్ జడ్జినే బోల్తా కొట్టించారు. డిజిటల్ అరెస్ట్ చేసి.. భారీగా సొమ్మును కొట్టేశారు. దీంతో ఆ విశ్రాంత న్యాయమూర్తి నుంచి పలు దఫాలుగా మొత్తం రూ.1.66 కోట్లను దోచుకున్నారు. సీబీఐ అధికారి అంటూ ఫోన్ చేసి.. రిటైర్డ్ జడ్జిని భయపెట్టిన ఆ సైబర్ కేటుగాళ్లు.. మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా, దొంగతనం వంటి నేరాలు ఉన్నాయని చెప్పి.. అతడి నుంచి డబ్బును లాగేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article