రియల్ లైఫ్ 'శ్రీమంతుడు'.. నాగ్ అశ్విన్.. నీదెంత మంచి మనసయ్యా..!
5 months ago
7
కల్కి మూవీతో సూపర్ హిట్ దక్కించుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు మాదిరిగా స్వగ్రామంలో స్కూల్ నిర్మించాడు. రూ. 60 లక్షల వెచ్చించి గ్రామంలో స్కూల్ నిర్మాణంలో భాగమయ్యారు.