రిలీజైన 4 రోజుల్లోనే లాభాల్లోకి 'సరిపోదా శనివారం' మూవీ... వామ్మో అన్ని కోట్ల లాభాలా..?
4 months ago
6
Saripodhaa Sanivaaram Movie Profits: నాలుగు రోజులు ముందు రిలీజైన సరిపోదా శనివారం సినిమాకు ఫుల్ పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. కొంచెం లాగ్ అయిందన్న ఒక్క విషయం తప్ప సినిమాను ఆడియెన్స్‌ను తెగ ఎంజాయ్ చేశారు.