రిలీజైన 5 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే

1 month ago 4
ఎంత లేదన్నా క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలపై ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు.. కాస్త గ్రిప్పింగ్‌గా సీన్స్ రాసుకుంటే మాత్రం.. అల్టిమేట్ హిట్టు పక్కా. అలా.. గతవారం రిలీజైన ఓ మలయాళ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా?.. అదే ఆఫీసర్ ఆన్ డ్యూటీ. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రివ్యూలు రాలేవు కానీ.. పర్వాలేదు ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ తెచ్చుకుంది. 
Read Entire Article