రీ రిలీజ్‌తో రికార్డులు తిరగరాసిని 'మురారీ'... వామ్మో అన్ని కోట్లు కొల్లగొట్టిందా..?
5 months ago
8
Murari Movie Re-Release: మహేష్ బర్త్‌డే సందర్భంగా రీ రిలీజైన మురారీ సినిమాకు వసూళ్ల వర్షం కురిసింది. నిజానికి ఈ సినిమా రీ రిలీజ్ ముంగిన నెలకొన్ని హైప్ అంతా ఇంతా కాదు.