రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి గ్రీన్ సిగ్నల్.. ఇక దక్షిణ భాగంపైనే ఫోకస్, నేడు ప్రకటన

3 weeks ago 3
రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ప్రస్తుతం అందరి చూపు దక్షిణ భాగంపై పడింది. ఈ భాగం పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాగా.. డీపీఆర్ రూపకల్పన కోసం నేడు టెండర్ ప్రకటన చేయనుంది. ఉత్తర భాగానికి సమాంతరంగా దక్షిణ భాగం పనులు చేపట్టాలని భావిస్తుండగా.. డీపీఆర్ తర్వాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
Read Entire Article