హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (RRR) దక్షిణ భాగం పొడవు కాస్త పెరగనున్నట్లు సమాచారం. గతంలో చేసిన అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 5 కి.మీ పెంచినట్లు సమాచారం. గతంలో 189.20 కి.మీ ప్రతిపాదించగా.. కొత్తగా దాన్ని 194 కి.మీ పెంచినట్లు తెలిసింది.