రీల్ హీరో నుంచి రియల్ హీరోగా! సినిమాలు వదిలి కార్గిల్ యుద్ధంలో అడుగుపెట్టిన నటుడు ఎవరంటే
6 days ago
3
Actor In Kargil War: బాలీవుడ్‌లో యుద్ధం స్ఫూర్తితో చాలా సినిమాలు రూపొందాయి. సైనికుల జీవితాలు వెండితెరపై నిలవడం కాదు.. సినిమా నటులు యుద్ధభూమిలోకి అడుగుపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ నటుడు మరెవరో కాదు?