రూ.15 కోట్ల బడ్జెట్... రూ.900 కోట్ల కలెక్షన్లు.. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాఫిటెబుల్ మూవీ..!

4 months ago 7
Tollywood: ఈ మధ్య కాలంలో సినిమాల బడ్జెట్‌లు వందల కోట్లు దాటేస్తున్నాయి. పోని అన్నేసి కోట్లు పెడితే దానికి రెండింతలు వసూళ్లు చేస్తున్నాయంటే అదీ లేదు. వందలో పట్టుమని పది సినిమాలు కూడా పెట్టిన బడ్జెట్‌లకు రెండింతలు తీసుకురాలేకపోతున్నాయి.
Read Entire Article