రూ.15 కోట్లతో కొత్తగా ఆస్పత్రి.. హమ్మయ్యా ప్రజల కష్టాలు తీరినట్లే, ప్రభుత్వం ఉత్తర్వులు

2 weeks ago 4
Tekkali 50 Beds Ayush Hospital Sanctioned: శ్రీకాకుళం జిల్లా టెక్కలికి ఏపీ ప్రభుత్వం మరో కానుకను అందించింది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో రూ.15కోట్లతో 50పడకల ఆయుష్‌ ఆసుపత్రి మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి.. తొలివిడతగా రూ.2కోట్లు ఇచ్చారు. ఈ మేరకు ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కె దినేష్‌కుమార్‌ ఉత్తర్వులు చేశారు. టెక్కలికి ఆస్పత్రి మంజూరు చేసినందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు.
Read Entire Article