రూ.2 లక్షల రుణమాఫీ అయిందా..? లేదా..? సింపుల్‌గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు..

3 weeks ago 3
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు రైతులకు మూడు దఫాలుగా ఈ రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే అందరికీ రుణమాఫీ కాలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ వివరాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article