రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ.. మంత్రి తుమ్మల కీలక కామెంట్స్

3 months ago 9
తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయడం చారిత్రక ఘనత అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా 25.36 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. కేంద్రం MSP విషయంలో రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పత్తి కొనుగోళ్లలో కేంద్రం విధించిన నిబంధనలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు.
Read Entire Article