రూ.21 కోట్లు ఎలా రాబట్టాలో ఆ ఏపీ మంత్రికి బాగా తెలుసు.. ఎంపీ పురందేశ్వరి

1 hour ago 1
Daggubati Purandeswari On Rajamahendravaram Paper Mill: రాజమహేంద్రవరం పేపర్‌మిల్లు అంశంపై స్థానిక ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ మిల్ల నుంచి పెనాల్టీలు, పన్నులు ఎలా వసూలో చేయాలో సంబంధిత మంత్రికి బాగా తెలుసున్నారు. రాష్ట్రానికి పరిశమ్రలు రావాలని.. అదే సమయంలో పరిశ్రమలు నిబంధనలు పాటించాలన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలపడాలన్నదే బీజేపీ లక్ష్యమన్నారు. కూటమి పార్టీలన్ని కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటాయన్నారు.
Read Entire Article