రూ.22వేలతో రూ.లక్షల్లో సంపాదించొచ్చని చంద్రబాబు చెప్పారా?.. ఆ వీడియోపై క్లారిటీ వచ్చేసింది

1 year ago 20
Chandrababu Fake Video: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో ఓ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చంటూ డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన ఈ వీడియోను నమ్మొద్దని మంత్రి నారా లోకేష్ సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతోనూ ఇలాంటి వీడియో వైరల్ అవుతోంది. ఇటువంటి మోసపూరిత వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ టీమ్ హెచ్చరించింది.
Read Entire Article