రూ.30 కోట్లతో సినిమా తీస్తే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు.. ఇండియాలోనే మోస్ట్ వయొలెంట్ మూవీ
1 day ago
2
Violent Film: గత డిసెంబర్‌లో విడుదలైన ఈ ఫిలిం, కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ఏకంగా రూ.100 కోట్ల పైగా వసూళ్లు సాధించింది. అంతేకాదు, ఇది 2024లోనే "మోస్ట్ వయొలెంట్ మూవీ"గా పేరు తెచ్చుకుంది.