రూ.85 వేల కోట్లతో భారీ పరిశ్రమలు.. ఎస్‌ఐపీబీ ఆమోదం.. కంపెనీలు, ఉద్యోగాల వివరాలివే

2 months ago 5
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.85 వేల కోట్లు విలువైన పది భారీ పరిశ్రమలకు అనుమతులు, భూములు కేటాయించాలని నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రీస్టార్ట్ ఏపీలో ఇది తొలి అడుగు మాత్రమేనన్న ఏపీ ప్రభుత్వం.. వీటి ద్వారా 34 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. మరోవైపు ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన మంత్రి నారా లోకేష్.. ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైందని ట్వీట్ చేశారు.
Read Entire Article