Chilakaluripet Fabrication Erection Building: కేరళలో ప్రారంభమైన ఫ్యాబ్రికేషన్ ఎరక్షన్ వర్క్ విధానం తెలుగు రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో పిల్లర్లు, బీమ్‌లు గడ్డర్లతో నిర్మిస్తారు, తద్వారా నిర్మాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. సాధారణంగా రెండేళ్లు పట్టే ఆరు అంతస్తుల భవంతిని ఈ పద్ధతిలో 14 నెలల్లోనే పూర్తి చేయవచ్చు అంటున్నారు. అంతేకాదు, సిమెంట్ నిర్మాణంతో పోలిస్తే దాదాపు కోటి రూపాయలు ఆదా అవుతుంది. తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే ఈ విధానాన్ని హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణం ఎక్కువ.