రెండు నెలల్లో 20 మంది మృతి.. ఏపీలో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాలన్న సీఎం..

1 year ago 19
Chandrababu Turakapalem Deaths Health Emergency: గుంటూరు జిల్లా తురకపాలెం వరుస మరణాల మిస్టరీ వీడటం లేదు. రెండు నెలల్లోనే ఈ ఊరిలో 20 మంది వరకూ చనిపోవటం భయాందోళనకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో తురకపాలెం మరణాలు, కేసులపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లో తురకపాలెనికి వైద్యబృందాలు పంపించాలని.. గ్రామస్థులకు 42 రకాల పరీక్షలు చేయాలని ఆదేశించారు. 72 గంటల్లోగా గ్రామస్థుల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలన్న సీఎం.. అవసరమైతే అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకోవాలని స్పష్టం చేశారు.
Read Entire Article