రెండో రాజధానిగా హైదరాబాద్.. ఒప్పుకునే ప్రసక్తే లేదు: ప్రొ. కోదండరాం

6 hours ago 1
తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని కొందరి నుంచి చాలా రోజులుగా వినిపిస్తున్న వాదన. అయితే.. ఆ వాదనను తెలంగాణ వాదులు గతం నుంచి ముక్తకంఠంతో ఖండిస్తూనే ఉన్నారు. అయితే.. ఇదే విషయాన్ని మరోసారి నొక్కివక్కానించారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదని కోదండరాం ఉద్ఘాటించారు. అదే జరిగితే.. ఢిల్లీ పరిస్థితులే ఇక్కడా వస్తాయని అభిప్రాయపడ్డారు.
Read Entire Article