రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. వారికే తొలి ప్రాధాన్యం..!

1 hour ago 2
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో గుడిసెల్లో నివసించే నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రజాపాలన సర్వే ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24 వేలకు పైగా గుడిసె కుటుంబాలను అధికారులు గుర్తించారు. రెండో విడతలో మొత్తం 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయడమే లక్ష్యంగా హౌసింగ్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా హౌసింగ్ ఎండీ గౌతమ్, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గత ఇళ్ల పురోగతిని, లబ్ధిదారుల డేటాను సమీక్షించారు.
Read Entire Article